APTF VIZAG: Ap Social welfare and Residential Education society 5th class and intermediate application

Ap Social welfare and Residential Education society 5th class and intermediate application

ఆంద్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకులాల సంస్థ APSWREI Society లో కళాశాలలలో 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ (MPC,Bipc,CEC,MEC) తరగతులలో 2021-2022 విద్య సంవత్సరంకు గాను ప్రవేశానికి online అప్లికేషన్లు ప్రారంభమైనవి.

SC,ST,BCC,BC మరియు OC వారు అప్లై చేసుకోవచ్చు.

5వ తరగతి అప్లికేషన్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి:

http://apgpcet.apcfss.in/

జూనియర్ ఇంటర్ అప్లికేషన్ కొరకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి:

https://apgpcet.apcfss.in/Inter/

Note: స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా అప్లికేషన్ పూర్తి చేయవచ్చు.

1.మొదటగా విద్యార్థి ఫోటోని కెమెరా తో ఫోటో తీయండి

అది గేలరీ లో సేవ్ అవుతుంది.

2.మీకు కావలసిన తరగతి 5th లేదా Jr. Inter అప్లికేషన్ కొరకు ఈ మెసేజిలో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ నింపండి.

3.ఫోటో అటాచ్మెంట్ మీద క్లిక్ చేసి మీ గేలరీ లో మీరు సేవ్  చేసిన ఫోటో ని సెలెక్ట్ చేయండి. ఫోటో అప్లికేషన్ లో వస్తుంది.

4.అప్లికేషన్ లోని అన్ని వివరాలు 1 కి 2 సార్లు చెక్ చేసుకుని Submit పై క్లిక్ చేయండి.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results