కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలలో 6 వతరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తులు స్వీకరణ.
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ ఆరవ తరగతి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది :- జూన్3. ముగింపు తేది :- జూన్20.
క్యాండిడేట్ లాగిన్ లింక్:
( ఇందుకు విద్యార్థి ఆధార్ నెంబరు మరియు పుట్టిన తేదీ అవసరమగును)
Click Here To Login Apply Online Application
No comments:
Post a Comment