APTF VIZAG: AP EAMCT SCHEDULE విడుదల.ఈ నెల 24 NOTIFICATION.EXAMS AUGUST 19నుండి25 వరకు

AP EAMCT SCHEDULE విడుదల.ఈ నెల 24 NOTIFICATION.EXAMS AUGUST 19నుండి25 వరకు

 EAPCET షెడ్యూల్ విడుదల

ఏపీ EAPCET (గతంలో ఎంసెట్ అనేవారు ) షెడ్యూల్ ను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.ఈ నెల 26 నుంచి జులై 25 వరకు  విద్యార్థుల నుంచి దరఖాస్తులను  స్వీకరించనున్నారు.

ఆగస్టు 19 నుంచి 25 వరకు EAPCET (ఎంసెట్ ) ఇంజనీరింగ్,అగ్రికల్చర్, ఫార్మా... పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today