వైఎస్సార్ రైతు భరోసా పధకం లో భాగంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క బ్యాంకు ఖాతా లో డబ్బులు వేయడం జరిగింది. రైతులు వారి యొక్క ఆధార్ నెంబరు లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి మీ పేమెంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
Click Here To Know Payment Status Link 1
Click Here To Know Your Payment Status
రాష్ట్ర వ్యాప్తంగా 52.38 లక్షల మంది రైతులకు ₹7500 చప్పున నగదు జమ చేయనున్న ప్రభుత్వం. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
No comments:
Post a Comment