APTF VIZAG: Postponed Intermediate Exams due to COVID

Postponed Intermediate Exams due to COVID

కరోనా తీవ్రత ద్రుష్ట్యా ఇంటర్ మీడియేట్ పరీక్ష లను వాయిదా వేస్తూ AP ప్రభుత్వం నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణ విషయంలో హైకోర్టు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. 

రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్‌ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు వివరించారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results