APTF VIZAG: విశాఖపట్నం లోని ఏపిటిఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయుల కొరకు అందుబాటులో ఉంచిన ఆక్సిజన్ కాల్ సెంటర్లు, సిలిండర్లు టెస్ట్ కిట్లు, పల్స్ ఆక్సీ మీటర్ల

విశాఖపట్నం లోని ఏపిటిఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయుల కొరకు అందుబాటులో ఉంచిన ఆక్సిజన్ కాల్ సెంటర్లు, సిలిండర్లు టెస్ట్ కిట్లు, పల్స్ ఆక్సీ మీటర్ల

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కోవిడ్ సెకండ్ ఫేజ్- కోవిడ్ బాధిత ఉపాధ్యాయులకు ఆక్సిజన్ అందించాలనే సంకల్పంతో ఉపాధ్యాయుల సహకారంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 11 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లు, రెండు ఆక్సిజన్ సిలిండర్లు రాపిడ్ టెస్ట్ కిట్లు ఆక్సీమీటర్లు కొనుగోలు చేసి విశాఖపట్నంలోని ఆర్ అండ్ బి వద్దగల ఏపిటిఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయులకు అందుబాటులో   ఉంచుతున్నశగౌరవ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారు ఏపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతి రాజు గారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొటాన శ్రీనివాసు, తమలాల రామకృష్ణారావు

No comments:

Post a Comment