APTF VIZAG: ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.ZPTC MPTC elections on 8/4/2021 notification released

ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.ZPTC MPTC elections on 8/4/2021 notification released

ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. ఈనెల 8న పోలింగ్‌ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.



No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results