UPDATED 11-5-2022 FOR 300 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2022 EXCEL SOFTWARE with MAY 22 Attendance
ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.
CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE
ప్రమోషన్ లిస్టు 2021-22 లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.
Click Here To Download BLANK PROMOTION LIST FORMS
సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి సంబంధించి ఒక చిన్న వీడియో.
Click Here To Download Teacher Card
విద్యార్థుల యొక్క మార్కులను నమోదు చేయడానికి వీలుగా మరొక వెబ్సైట్ అందుబాటులో ఉంచడం జరిగింది.
Click Here To Enter CCE Marks New Website Link
CCE వెబ్ సైట్ కోసం క్రింది లింకును క్లిక్ చేయండి.
Click Here To Upload of Formative & Summative Assessment marks all classes in the CSE portal.
No comments:
Post a Comment