APTF VIZAG: New Electricity Tarrif by House Hold Users

New Electricity Tarrif by House Hold Users

విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ విడుదల.గృహ అవసరాలకు మూడు కేటగిరి లు గా వినియోగదారుల విభజన.

A.గ్రూప్ 

75 యూనిట్ ల కంటే తక్కువవినియోగదారులు. 0-50 యూనిట్ కి రూ.1.45 

51-75 యూనిట్ లకు 

రూ.2.60

B.గ్రూప్ 

75 నుంచి 225 యూనిట్ల వినియోగం

0-50 వరకు రూ.2.60 

51-100 రూ.2.60

101-200 రూ.3.60

201-225 రూ.6.90

C. గ్రూప్

225 యూనిట్ల పైబడిన వినియోగదారులు.

0-50 రూ.2.65

51-100 రూ.3.35

101-200 రూ.5.40

201-300 రూ.7.10

301-400 రూ.7.95

401-500 రూ.8.50

500 యూనిట్లకు మించి రూ.9.90

గృహ వినియోగ దారునికి ఇకపై కనీస చార్జీలు ఉండవు.

ఆ స్థానంలో ఒక కిలో వాట్ కి పది రూపాయలు ఛార్జ్

ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట చార్జీలు ఉండవు.

500 యూనిట్ లకు మించి వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఆప్ట్ చేసుకునే అవకాశం. 

No comments:

Post a Comment