BRAKING NEWS
మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ లకు జరిగే ఎన్నికలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని హైకోర్ట్ డిజన్ బెంచ్ తీర్పు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.రేపు యథావిధిగా పరిషత్ ఎన్నికలు..ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని కండిషన్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు ఫుల్ బెంచ్. సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఎన్నికలు జరుపుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని చెప్పింది.
No comments:
Post a Comment