జస్టిస్ నూతలపాటి వెంకటరమణను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులుజారీ.
శ్రీ జస్టిస్ ఎన్వీ రమణ ఈ పదవిలో 2021 ఏప్రిల్ 24 వతేదీ నుండి 2022 ఆగస్టు 26 వ తేదీవరకూ కొనసాగుతారు అని రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్నారు.
తెలుగువాడు తెలుగుభాషాభిమాని పెద్దలు శ్రీ జస్టిస్ ఎన్వీ రమణ గారికి శుభాకాంక్షలు శుభాభినందనలు.
No comments:
Post a Comment