ప్రస్తుతంDDO గారి ద్వారా ఉద్యోగుల వివరాలను మాస్టర్ డేటా లో సరి చేసి thumb authentication ద్వారా update చేయాలి. ఏప్రిల్ నెల జీతాలు లింక్ చేయటం జరుగుతోంది. మనకు సంబందించి 11 వివరాలలో 10 వివరాలను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. https://apfinance.apcfss.in/employee.do?eid=
ఇచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌసర్ లో పేస్ట్ చేయండి లేదా డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేయండి.
లింక్ చివర = తర్వాత మీ DDO కోడ్ ను ఎంటర్ చేసి లింక్ OK చేయండి.
CFMS పేజీ ఓపెన్ అయ్యి మీ DDO గారి పేరు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేరు కింద ఉన్న BOX లో మీ HRMS ID(employee code)ఎంటర్ చేసి ఎదురుగాఉన్న get details టాబ్ క్లిక్ చేయాలి.మీకు సంభందించి 11 వివరాలు table form లో ఓపెన్ అవుతాయి. చెక్ చేసుకోండి.
1.HRMS ID,.
2. CFMS ID,
3.EMPLOYEE NAME,.
4.AADHAR NO,
5.PAN NO,.
6.APGLI NO,.
7.AIS NO,.
8.ZP/GPF NO,
9.MOBILE NO,
10.IFSC CODE NO,
11.BANK A/C NO.
ఇందులో AIS NO అనేది మన DDO గారికి సంభందించినది. కావున మనం మన 10 వివరాలు సరి చూసుకొని ఏమైనా తప్పులు ఉంటే మన DDO గారికి తెలియ చేయాలి.
ఆ వివరాలను సరి చేయడానికి సంబంధిత డాక్యుమెంట్ XEROX COPY మన DDO గారికి అందచేయవలసి ఉంటుంది. అయితే మన ఈ 10 వివరాలను చెక్ చేసుకోవటానికి DDO LOGIN ID మరియు పాస్వర్డ్ ఉండాలి. ఎటువంటి DDO లాగిన్ , PASSWORD లేకుండా కూడా క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు.
మీ DDO CODE తెలియక పోతే కింద ఉన్న DDO FINDER అనే లింక్ క్లిక్ చేసి అందులో మీ జిల్లా, మీ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తే అందులో మీ DDO కోడ్ తెలుస్తుంది.
No comments:
Post a Comment