గ్రామ పంచాయతీ కార్యద ర్శులకు సెలవు మంజూరు చేసే అధికారం సర్పంచ్ లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్ 1 నుంచి 5 వరకు పంచాయతీ కార్యదర్శులకు క్యాజు వల్ సెలవులను సర్పంచ్ మంజూరు చేస్తారు సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు క్యాజువల్ సెలవును సంబంధిత సచివాలయ వీఆర్వో ద్వారా మండల అధికారి మంజూరు చేస్తా రు. పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెం ట్లకు ప్రత్యేక సెలవులను, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ఎంపీడీవోలిస్తారు.
No comments:
Post a Comment