SSA Proceedings For Shoe Size Measurement Taken By HM and Data online 7-4-2021
బూట్ల పంపిణీ కొరకు పాదాల కొలతలు నమోదు పై SSA AP వారి సూచనలు.రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ సెంటీ మీటర్ లలో తీసుకుని హెచ్ఎం లాగిన్లో 07.04.2021 వ తేదీ లోపు పొందుపరచాలి.
No comments:
Post a Comment