రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్....?
ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న కౌంటింగ్ ఉండే అవకాశం
రేపు ఏపీ ఎస్ఈసిగా నీలం సాహ్ని ప్రమాణ స్వీకారం.వెంటనే పరిషత్ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం...?
నెేటి సాయంత్రం ఏపీ ఎస్ఈసి నిమ్మగడ్డ పదవి విరమణ.
No comments:
Post a Comment