ఏప్రిల్ 1 నుండి రాష్ట్రం లోని పాఠశాలలో Single Session Time Table.
ఒంటిపూట బడులు పాఠశాల వేళలు:ఉదయం 7.45 గం. నుండి మధ్యాహ్నం 12.30గం.లవరకు
కాలనిర్ణయ పట్టిక
మొదటి గంట 7.45 am
స్కూల్ అసెంబ్లీ : 7.50-8.00
మొదటి పీరియడ్ :8-00 to 8.45 am
రెండవ పీరియడ్ :8-45 to 9.25 am
మంచినీటి విరామం : 9.25 to 9.30 am
మూడవ పీరియడ్ : 9.30 to10.10 am
స్వల్ప విరామం : 10.10 to 10.25 am
నాల్గవ పీరియడ్ :10.25 to 11.05 am
ఐదవ పీరియడ్ :11.05 to11.45 am
మంచినీటి విరామం : 11.45 to 11.50 am
ఆరవ పీరియడ్ :11.50 to 12.30 Pm. భోజన విరామం : 12.30 pm
Homeschooling allows for a more holistic approach to education, incorporating various subjects seamlessly.
ReplyDelete