APTF VIZAG: గ్రామ పంచాయతీ, సచివాలయ ఉద్యోగుల విధులకు సంబంధించి కీలక మార్పులు చేస్తూ G.O.MS.No. 2 Dated: 25-03-2021 విడుదల.

గ్రామ పంచాయతీ, సచివాలయ ఉద్యోగుల విధులకు సంబంధించి కీలక మార్పులు చేస్తూ G.O.MS.No. 2 Dated: 25-03-2021 విడుదల.

పంచాయతీ సెక్రటరీ (I to V) తనకు మరియు Existing గ్రామ పంచాయతీ ఉద్యోగులకు DDO గా వ్యవహరిస్తారు.VRO సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు  వ్యవహరిస్తారు.సచివాలయ ఉద్యోగులు తమ CL ను VRO ద్వారా HOD నుంచి అప్రూవ్ చేయించుకోవాలి.పంచాయతీ సెక్రటరీకి (I to V) మరియు Existing గ్రామ పంచాయతీ ఉద్యోగులకు CL మంజూరు చేసే అధికారం సర్పంచ్ కి ఉంటుంది.

No comments:

Post a Comment