1.సింగల్ సెక్షన్ స్కూల్ తేదీ 1/04/21నుండి 31/05/21 వరకు నిర్వహించాలి.
2.టైమ్ 7.45AM- 12.30 PM
3.ప్రతిరోజూ విద్యార్థులకు విధిగా ధర్మల్ స్క్రీనింగ్ చేసి హ్యాండ్ శానిటైజేషన్, మాస్క్ లు ధరించేటట్టు చూడాలి.
4.పాఠశాలలో జగనన్న గోరుముద్ద (MDM) కి విద్యార్థులను తరగతి వారీగా పంపించాలి.
5.పాఠశాలలో విద్యార్థులు సామజిక దూరం పాటించేటట్టు చూడాలి
6.పాఠశాల ముగిసిన తరువాత విద్యార్థులు బయట తిరగకుండా ఇంటికి వెళ్లేటట్టు ప్రధానోపాధ్యాయులు చర్య తీసుకోవాలి.
7.ముఖ్యంగా ఉపాధ్యాయులు విధిగా ఇన్ టైంలో బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేటట్టు చూడాలి.
8.ఉపాధ్యాయుల బయోమెట్రిక్ అటెండన్స్ రిపోర్ట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ గారు & జిల్లా విద్యాశాఖ అధికారి గారు ప్రతి రోజు మోనటరింగ్ చేసి వారం లో ఒక పాఠశాల బయోమెట్రిక్ అటెండన్స్ రిపోర్ట్ పరిశీలించి సంబంధిత పాఠశాల పై రివ్యూ నిర్వహిస్తారని తెలియజేయడం జరిగింది.
0730510
ReplyDelete