APTF VIZAG: School Holidays fake Message news

School Holidays fake Message news

పాఠశాలలకు సెలవులు గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం గురించి DSE పత్రికా ప్రకటన మరియు ఆదిములపు సురేష్ గారి వివరణ 

గత కొన్ని రోజులుగా పాటశాలకు సెలవు అంటూ సోషియల్ మిడియాలో వస్తున్న న్యూస్ వాస్తవం లేదు...

కరోనా సాకు చూపి మార్చ్1 నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు..

ఇది పూర్తిగా అవాస్తవం..దీన్ని ఎవరు వైరల్ చేయద్దు..

అలాంటి వారిపై చర్యలు.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ..

సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది...

యధావిధిగా పాఠశాలలు నడుస్తాయి.. అందులో ఎటువంటి సందేహం లేదు.

జునియర్ కళాశాల లు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయి..

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results