పోస్టల్ బ్యాలెట్ కొరకు పైన తెలయపరిచిన ఫామ్ ఫిలప్ చేసి మీ ఎలక్షన్ ఆర్డర్ కాపీ ని మరియు మీ ఓటర్ ఐడి జిరాక్స్ కాపీని జత చేసి మీకు ఎక్కడైతే ఓటుహక్కు ఉంటుందో అక్కడ ఎంపీడీవో గారికి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ అందించాలి పోస్టల్ బ్యాలెట్ పై మొబైల్ నెంబర్ వేయవలెను.
అలాగే ఎలక్షన్స్ లో పాల్గొను సిబ్బంది వారి యొక్క అటెండెన్స్ సర్టిఫికేట్ ను నింపి RO తో సంతకం చేయించుకొని ఉంచుకోవడము మనకు ఉపయోగం.
No comments:
Post a Comment