APTF VIZAG: NMMS, NTSE Hall Tickets are Ready to Download

NMMS, NTSE Hall Tickets are Ready to Download

జాతీయ ఉపకార వేతన పరీక్ష, రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను సిద్ధం చేసినట్ల ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Click Here To Download NMMS&NTSE HALL TICKETS

హాల్ టికెట్లు www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి ఈ నెల 20వ తేదీలోపు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

హెడ్మాస్టర్లు వారి స్కూలు ఎస్సెస్సీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి విద్యార్థుల హాట్‌కెట్లను డౌన్లోడ్ చేయించాలన్నారు.

సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర స్కూళ్ల వారు వారికి కేటాయించిన స్కూల్ కోడ్ ను వినియోగించి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

No comments:

Post a Comment