APTF VIZAG: JEE MAIN HALL TICKETS DOWNLOAD

JEE MAIN HALL TICKETS DOWNLOAD

దేశ వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ హాల్ టికెట్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టి‌ఏ) తన వెబ్ సైట్లో పొందుపరిచింది. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here To Download Admit Card

సూచనలు:

  • అడ్మిట్ కార్డును https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులకు అప్లికేషన్ నెంబర్ పాస్‌వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఉండాలి. 
  • పరీక్ష సమయంలో అభ్యర్థులు తీసుకెళ్లవలసిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్ లో అడ్మిట్ కార్డు ఒకటి.
  • జేఈఈ మెయిన్ 2021 యొక్క పరీక్షా కేంద్రంలో ప్రవేశం పొందడానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి. అడ్మిట్ కార్డు ద్వారా, ఎన్‌టిఏ అభ్యర్థులకు ఎక్సామ్ డేట్, టైం అలానే ఎక్సామ్ సెంటర్ కేటాయిస్తారు. 
  • అడ్మిట్ కార్డు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే పరీక్షలకు విడిగా విడుదల చేస్తారు. 
  • ఒక సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డు ఇతర సెషన్లకు చెల్లదు. 
  • ఇక జెఈఈ మెయిన్-2021 ఫిబ్రవరి 23 నుండి 26 వరకు రోజుకు 2 షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి 6 వరకు జరుగుతుంది. 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today