APTF VIZAG: New Time Table For All Upper Primary and High Schools From 6th Class to 10th class

New Time Table For All Upper Primary and High Schools From 6th Class to 10th class

ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలు 18-1-21 నుండి 6 వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభించవలెను.
✍️ పదో తరగతి  విద్యార్థులు ప్రతిరోజు హాజరుకావలెను
✍️ 9,7 తరగతుల విద్యార్థులు సోమ  బుధ శుక్ర  వారాల్లో హాజరుకావలెను
✍️ 8,6 తరగతుల విద్యార్థులు మంగళ గురు శని వారాలలో హాజరుకావలెను.
కాలనిర్ణయ పట్టిక ను ,  సంచాలకులు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారి ఆదేశాలకు అనుగుణంగా అనుసరించ వలెను.

No comments:

Post a Comment