Updated 21-1-21
కొత్త DA తో ఎరియర్స్ బిల్ తయారు చేయడానికి ట్రెజరీ సైట్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో భాగంగా జూలై 2018 నుండి ఏప్రిల్ 2019 వరకు 10 నెలల DA ARREARS కు గాను మీకు ఎంత AMMOUNT వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి క్రింది ఇచ్చిన File లో మీ పే, ఇంక్రిమెంట్ నెల, SURRENDER Leave, AAS మొదలైన సమాచారం అంతా ఇచ్చి మీకు మొదటి విడతల లో ఎంత Ammount వస్తుందో ఖచ్చితంగా చూపిస్తుంది. అలాగే 2వ విడత, 3వ విడత కూడా తెలుసుకోవచ్చు. మీకు నెలవారీగా పే, డిఎ లను కూడా తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment