అమ్మఒడి కి సంభందించి requires Reverification option enble అయ్యినది.పిల్లలు , తల్లుల ఆధార్ వెరిఫికేషన్ , ఇతర వివరములు mis match అయిన వాళ్ళు సరిచేసుకోవచ్చు.
Click Here To Login Amma Vodi website
'అమ్మఒడి' పథకానికి సంబంధించి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల జాబితా తయారీలో భాగంగా సోమవారం నాడు కొందరు విద్యార్థుల వివరాలను రీ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.
ఆ రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?
వారు చూడవలసింది వారికి పంపిన జాబితాలో ఉన్న విద్యార్థి పేరు వారి తల్లి పేరు రెండు పేర్లూ కూడా మరొకసారి సరి చూసుకోవటం ఆ వివరాలను వారి ఆధార్ కార్డులతో సరిపోల్చుకోవడం,
అలా ధృవీకరించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు.
ఆ విధంగా సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఆ వివరాలు సరిగా ఉన్నట్లయితే confirmed అని రిపోర్ట్ చేయాలి.
అలా కాకపోతే not confirmed అని రిపోర్ట్ చేయాలి.
ఏ కారణం వల్లనైనా పూర్తి వివరాలు లభ్యం కాలేకపోతే further verification required అని రిపోర్ట్ చేయాలి.
తల్లి కాక సంరక్షకుల వివరాలు ఉన్నట్లయితే ఆ సంరక్షకుల గుర్తింపులు కూడా పైవిధంగానే ధృవీకరించుకోవాలి.
https://www.aptfvizag.com/2020/12/jagananna-amma-vodi-benificiary.html?m=1
No comments:
Post a Comment