జగనన్న అమ్మ ఒడి డబ్బులు తల్లుల అకౌంట్లో పడ్డాయా లేదా తెలుసుకోవడానికి ఈ లింకు ద్వారా తల్లి ఆధార్ నెంబరు లేదా తల్లి అకౌంట్ నెంబరు ను ఉపయోగించి తెలుసుకోవచ్చు
Click Here To Search Your Payment Status
గమనిక: మీరు మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసినప్పుడు క్రింద డిస్ప్లే లో మీకు ఓక బెనిపిసరీ ఐడి ఉంటుంది. అలా ఉన్నట్లు అయితే మీ అకౌంట్ లో డబ్బులు పడినట్లే.
ఎర్రర్ మెస్సేజ్ చూపించినట్లయితే వీరు బ్యాంకుకు వెల్లి చెక్చేసుకోగలరు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే.
సార్ నమస్తే మీరందించిన ఈ సదుపాయం చాలా ఉపయుక్తముగా మంది. ధన్యవాదాలు. ఇక్కడ చిన్న సందేహం దీని ద్వారా అకౌంటు లో పడినట్లు తెలిసింది కానీ వారు పోలేదని అంటున్నారు ఈ చూపించే డేటా ఈ సంవత్సరందేనా తెలపప్రార్థన
ReplyDelete