A.P. లో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీలలో ప్రవేశాలకు జనవరి 6 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, కోర్సులు, కాలేజీల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు క్రింది వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
06.01.2021 to 17.01.2021
Web options
09.01.2021 to 17.01.2021
Dates of operation of HLCs for Phase-I
06.01.2021 to 12.01.2021
Verification of Special Category Certificates
Games/Extracurricular Activities &
Physically Handicapped