APTF VIZAG: 4 DAY TOT ON DIKSHA e-Content Creation From: 20-01-2021 to 23-01-2021 APPLICATION TO ATTEND DISTRICT LEVEL TRAINERS (Filling this form not confirms your participation)

4 DAY TOT ON DIKSHA e-Content Creation From: 20-01-2021 to 23-01-2021 APPLICATION TO ATTEND DISTRICT LEVEL TRAINERS (Filling this form not confirms your participation)

దీక్షా ఇ- కంటెంట్ మీద శిక్షణ నిచ్చుటకు గాను, అనుభవం కలిగిన, ఇ-కంటెంట్ మీద అవగాహన కలిగిన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు నుండి జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్ గా వారి సేవలు వినియోగించుటకు గాను వివరాలు కోరడం జరుగుతుంది. కావున ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు అందరూ క్రింద  తెలిపిన గూగుల్ లింక్ లో మీ వివరాలు పొందుపరచగలరు.

Click Here To Submit your Application

Important: this link will be closed by tomorrow 12 noon.

No comments:

Post a Comment