APTF VIZAG: Nadu Nedu Schools Purchased Items Market Rate

Nadu Nedu Schools Purchased Items Market Rate

పేరెంట్స్ కమిటీలకు మార్గదర్శకంగా ఉండేందుకు గాను నాడునేడు పాఠశాలల్లో ఉపయోగించిన సామాగ్రి యొక్క మార్కెట్ రేట్లను standardize చేయవలసిన అవసరం ఉన్న దృష్ట్యా సామాగ్రికి సంబంధించిన ధరలను సేకరించి వానిని నిర్ణీత ప్రొఫార్మాలో క్రోడీకరించుట.

ప్రతి మండలం నుండి రెండు నాడునేడు పాఠశాలల్లో వాడిన సామాగ్రి యొక్క ధరలను సేకరించి వానిని ది.22.12.2020 లోపు తన కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు DEO లను , APC SS లను , నాడునేడు పనులను పర్యవేక్షిస్తున్న EE లను కోరుతూ DSE AP  శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు మెమో జారీ చేసారు.

No comments:

Post a Comment