APTF VIZAG: Memo Rc.No.191/A&I/2020 Dated: 07/12/2020 Activities to be done by Primary School Teachers - Instructions

Memo Rc.No.191/A&I/2020 Dated: 07/12/2020 Activities to be done by Primary School Teachers - Instructions

ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉ.9.30  నుండి మ.1.30 వరకు పాఠశాలలకు హాజరు అయ్యి చేయవలసిన వివిద కార్యక్రమాలను వివరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు.

Click Here To Download Complete Proceedings 

ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయుల పని వేళలు ఉ.9.30  నుండి మ.1.30 వరకు. బయోమెట్రిక్ యధాతధం.

9.30 నుండి 12.30 ప్రాథమిక పాఠశాలలు చేయవలసిన కార్యక్రమాలు:

🔹 ప్రతి రోజు 9:30 నుండి12:30 వరకు పాఠశాలలో అటెండ్ అవ్వాలి

🔹 అంగన్వాడీ,పీసీ కమిటీ ల సహకారంతో బడి ఈడు పిల్లలను గుర్తించి జాయిన్ చెయ్యడం

🔹 JVK కిట్స్ పంపిణీ,డ్రై రేషన్ పంపిణీ చేయడం,రికార్డులు సరిగా నిర్వహించడం,మొబైల్ app లో డాటా ఎంట్రీ చెయ్యడం

🔹 సాంవత్సరిక,నెలవారీ ప్రణాళికలను తయారు చేసుకోవడం

🔹 పేరెంట్స్ మీటింగ్ వారానికి ఓసారి 1/3 వంతు తల్లి దండ్రుల తో ఏర్పాటు చేసి పాఠశాల ప్రారంభానికి పిల్లలను పంపేట్టు ప్రోత్సహించడం,పిల్లలు ఆన్లైన్ విద్యా కార్యక్రమాలను గమనిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకునేలా చూడటం

🔹 వీక్లీ వర్క్ డన్ లను అప్లోడ్ చెయ్యడం

🔹 నిష్ట ట్రైనింగ్ లో తప్పనిసరిగా పాల్గొనటం

🔹 TLM తయారు చేసుకోవడం,స్కూల్ కాంప్లక్స్ లలో ప్రదర్శించడం

🔹 నూతన విద్యావిధానాన్ని స్టడీ చేసి అవగాహన చేసుకోవడం

🔹చైల్డ్ ఇన్ఫో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండేటట్టు చూసుకోవడం


No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today