2021-22 నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు వర్తించబోవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే అవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాలని సూచించింది.
No comments:
Post a Comment