మీ మిత్రులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి ఉపయోగపడే కొన్ని కొటేషన్స్ క్రింద ఇవ్వడమైనది.
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ కొత్త సంవత్సరం.
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి.సరికొత్త విజయాలను అందించాలి.ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి.ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021
మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితంతం
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నా
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
దేవుని శాంతి, ఆనందం మరియు ఆనందం యొక్క సమృద్ధి ఈ సంవత్సరంలో నిన్ను దీవించుగాక!
హ్యాపీ న్యూ ఇయర్ 2021.
కొత్త సంవత్సరంలో సరి కొత్త నిర్ణయాలు తీస్కోని విజయం సాధించాలని కోరుకుంటూ…
విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2021.
ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
గత జ్ఞాపకలను నెమరవేస్తూ..కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
గత సంవత్సరం ఇచ్చిన అనుభవాలను స్పూర్థిగా తీస్కుని మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ..
విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2021.
చల్ల చల్లని వెన్నెలకాంతులు
భవిష్యత్తుకు బంగారు బాటలు
ప్రగతికి పరమపదసొపానాలు
వినూత్న శొభతో విహరిద్దాం
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
No comments:
Post a Comment