హెల్త్ కార్డు లో వివరాలు సరి చేసుకొనుటకు డిసెంబర్ 20 వరకు గడువు పొడిగింపు.
Click Here To Update Your Health Card
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించింది.వీటిని మంజూరు చేయటానికి ఉద్యోగులు వారి వివరాలు సరిచేసుకోవాలి. అలాగే వారికి సంబంధించినన ఫోటోలు అప్డేట్ చేసుకోవలసి ఉన్నది. అంతేకాకుండా బ్లడ్ గ్రూపులు కూడా నమోదు చేయవలసి ఉన్నది. ఇలా నమోదు చేయడానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం డిసెంబరు పదో తేదీ వరకు గడువు ఇచ్చారు. తాజాగా ఆ గడువును హెల్త్ కార్డ్ లో వివరాలు ఈ హెచ్ఎస్ వెబ్సైట్ లో మార్పు చేసుకొనుటకు డిసెంబర్ 20 వరకూ గడువు పొడిగింపు చేసారు.
No comments:
Post a Comment