APTF VIZAG: బదిలీల గురించి CSE లో JD దేవనందరెడ్డి సర్ ని కొందరు నాయకులు కలవటం జరిగినది. వివరాలు

బదిలీల గురించి CSE లో JD దేవనందరెడ్డి సర్ ని కొందరు నాయకులు కలవటం జరిగినది. వివరాలు

👉 కోర్ట్ cases ను considerdచేయటం లేదని చెప్పారు.

👉మొత్తం పక్రియ GoVt ఇచ్చిన GO ల ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

👉ప్రసుత్తం అన్ని జిల్లాలలో గ్రీవెన్సు క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. 

 👉ఈ రాత్రికి అన్ని జిల్లాలలో వేకెన్సీ, సీనియారిటీ లిస్టులు పెట్టిస్తామన్నారు

బదిలీకి దరఖాస్తు చేసిన వారికి క్లియర్ వేకెన్సీ కన్నా అదనం గా 10 శాతం ఖాళీలు చూపిస్తారు         

👉ఇటీవల Oct2020 promotions పొందిన వారి places అన్ని ఖాళీలు చూపిస్తారు. 

👉promotion పొందిన వారు నేరుగా web options పెట్టుకోవచ్చు.

👉DEO పూల్ లో ఉన్న పండిట్స్ కి UP స్కూల్స్ లో SGT పోస్ట్స్ ఖాళీలు చూపిస్తారు.

👉పండిట్స్ కి మాన్యువల్ గా కౌన్సెలింగ్  జరుపుతారు. 

👉ప్రభుత్వం నుంచి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపమని ఆదేశాలు వస్తే మాత్రమే   షెడ్యూల్ లో మార్పులు జరుగుతాయి.లేకుంటే Dec  11 నుంచి WEB ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇందుకు  అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4