APTF VIZAG: ఏ పి టి ఎఫ్ రాష్ట్ర సబ్ కమిటీ నిర్ణయాలు

ఏ పి టి ఎఫ్ రాష్ట్ర సబ్ కమిటీ నిర్ణయాలు

1. ఉపాధ్యాయుల బదిలీలు ఫిజికల్ కౌన్సిలింగ్ ద్వారా జరపాలి.బ్లాక్ చేసిన ఖాళీలు అన్నింటిని చూపించాలి. లేని పక్షంలో ఆందోళనకు పిలుపును ఇవ్వటం జరుగుతుంది.

2. డి ఎస్ సీ వెంటనే ప్రకటించాలి.అన్ని ఖాళీలు భర్తీ చేయాలి. అప్పటివరకు ఖాళీల లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.

3. కృష్ణా,గుంటూరు మరియు గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరగబోయే ఎన్నికలలో అభ్యర్థులను నిలపాలి.

పి పాండురంగ వరప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి ,

ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్

No comments:

Post a Comment