జిల్లా లో పాఠశాల విద్య కు సంబంధించి ఏ సమస్య ఉన్న కార్యాలయం నందు "బడిగంట" పేరున ఏర్పాటు చేయబడిన టెలిఫోన్ కు 9493861412 కార్యాలయం పనివేళలో ఉదయం 10.30 గం.ల నుండి సాయంత్రము 5.00 గం.ల లోగా తెలియజేయవలసిందిగా కోరడమైనది. ఉత్తర పరత్యాత్తరాలను కార్యాలయపు ఈ-మెయిల్ (deo_vizag@yahoo.co.in) ద్వారా జరుపవలెను.
No comments:
Post a Comment