APTF VIZAG: AP Teachers Transfers 2020 New Schedule from 19.12.2020 and Instructions Rc.No.13029 /11 /2020 - EST 3 Dated:18/12/2020

AP Teachers Transfers 2020 New Schedule from 19.12.2020 and Instructions Rc.No.13029 /11 /2020 - EST 3 Dated:18/12/2020

ఉపాధ్యాయ  బదిలీలపై నూతన ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ.19-12-20 న ఉపాద్యాయులు online లో submitt చేసిన web options printout ను సంతకం చేసి MRC కి అందించవలసి ఉన్నది.తే.21-12-20 నుండి MRC నందు వెరిఫికేషన్ మరియు submission జరుగును.కావున ఉపాద్యాయులు బదిలీలకొరకు ఎవరైతే పెట్టుకున్నారో వారంతా మీ web option form ను print తీసి MRCకి  అందించాలి

Click Here To Download New Proceedings

క్రింది లింక్  ద్వారా మీ వెబ్ options download చేసుకోగలరు.
Click Here To Download Submitted Weboptions Report 


No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today