బదిలీలలో spouse category లో Apply చేసుకునే వారు కోరుకునే స్కూల్స్ మీద CSE వారి వివరణ స్పౌజ్ క్లారిఫికేషన్

స్పౌజ్ పాయింట్స్ పొందిన ఉపాధ్యాయులు, జీవిత భాగస్వామి పనిచేసే ప్రదేశానికి దగ్గరగా ఉన్న పాఠశాలలను ఎంచుకోవాలి.

అంతేకానీ జీవిత భాగస్వామి పనిచేసే ప్రదేశానికి దూరంగా అధిక హెచ్‌ఆర్‌ఏలో ఉన్న పాఠశాలలను ఎంచుకోరాదు.

No comments:

Post a comment