ఉద్యోగులందరికి SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు, దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి EHS కార్డ్ వివరాలను EDIT చేసుకోవాల్సి ఉంటుంది,
మన పేరు, జెండర్,మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, DESIGNATION, మన లేటెస్ట్ ఫోటో అప్డేట్ చేయాలి. వివరాలు స్మార్ట్ హెల్త్ కార్డ్ లోకి వస్తాయి.
Click Here To Login EHS Website
Click Here To Login Employees EHS Website
లాగిన్ అయి మన యొక్క వివరాలను ఏవిదంగా నింపాలి అనే విషయాలను క్రింది పైల్ లో చూడగలరు.
After update of my department and designation ...my depends also getting same fields....why sir..
ReplyDelete