APTF VIZAG: CPS Missing Credits Complete Information Step By Step Process

CPS Missing Credits Complete Information Step By Step Process

 

MISSING CREDITS  గుర్తించటం కోసం 

Click Here To NPS CRA WEBSITE

Step 1: - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN  నెంబరు, పాస్వర్డ్ enter చేసి login  చేయండి.

Step 2:- అక్కడ కనిపించిన  investment summary పై క్లిక్ చేయండి.

Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement  పై క్లిక్ చేయండి.

Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.

మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.

ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో Excel అని కనిపిస్తుంది.Excel మీద క్లిక్ చేసి ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు ఒక్క దగ్గర Excel రూపంలో  తయారు చేసుకొని నెల వారీగా సంవత్సరాల వారిగా తయారు చేసుకుంటే ఏది మిస్సైందో ఈజీ గా కనుకోవచ్చు.

ముఖ్యంగా గుర్తుంచు కావాల్సింది నెల వారీగా క్రెడిట్ అయిందో లేదో సరి చూసుకోవాలి, DA లు, PRC RPS15 మరియు PRC Arrears, 6 years 12 years Arrears ( DSC 2003 , DSC 2006 వాళ్ళు నోషనల్ Arrears, RPS 2010 మరియు CSS Arrears add అయినవా లేదా చూసుకోండి. DSC 2008 వాళ్ళు కొందరికి CSS ARREARS కూడా చెక్ చేసుకోండి)

September 2020 వరకు DSC 2003(SA/SGT) వారికి

1)155 నెలలు=155

2) PRC +Notional Arrears 2010=2

3) STEPUP arrears =1

4) RPS 2015 AND PRC Arrears=19

5) CSS ARREARS =1

6) LEGACY INTREST=1

 (పని చేసే STO ల ను బట్టి మారుతుంది)

 7) 6 Years +12 Years=2

 8) DA లు (వుందా వచ్చు)=17

 (ఇక్కడ కొన్ని DA లు CSS లలో జమ అయితే ఎక్కువ లేదా తక్కువ అగును)

 మొత్తం మీద అన్ని క్రెడిట్స్ కలిపి= 198 + వుండును

September 2020 వరకు DSC 2006(SA LP PET) వారికి

1) 131 నెలలు= 131

2) PRC +Notional Arrears 2010=2

3) RPS 2015 AND PRC Arrears=19

4) CSS ARREARS =1

5) LEGACY INTREST=1

 (పని చేసే STO ల ను బట్టి మారుతుంది)

 6) 6 Years +12 Years=2

 7) DA లు (వుందా వచ్చు)=17

 (ఇక్కడ కొన్ని DA లు CSS లలో జమ అయితే ఎక్కువ లేదా తక్కువ అగును)

 మొత్తం మీద అన్ని క్రెడిట్స్ కలిపి= 172 + వుండును

 (SGT వారికి 3 తక్కువ గా వుంటాయి)

 September 2020 వరకు DSC 2008(SA) వారికి

 1) 108 నెలలు= 108

 2) RPS 2015 AND PRC Arrears=19

 3) CSS ARREARS =1 (అందరికీ వుండవు)

 4) 6 Years=1

 5) DA లు (వుందా వచ్చు)=16

 మొత్తం మీద అన్ని క్రెడిట్స్ కలిపి= 145 + వుండును

 (SGT 15 తక్కువ వుంటాయి)

 September 2020 వరకు DSC 2012 వారికి

 1) 94 నెలలు= 94

 2) RPS 2015 AND PRC Arrears=19

 3) 6 Years=1

 4) DA లు (వుందా వచ్చు)=13

 మొత్తం మీద అన్ని క్రెడిట్స్ కలిపి= 127+ వుండును

ఈ క్రింది లింక్ ద్వారా మీ CPS వివరాలను మరియు మంత్ వైజ్ year wise token number లను 2010 తర్వాత నుంచి రాష్ట్ర విభజన ముందు(2014) వరకు పొందవచ్చు. అంతకంటే ముందు వివరాలను పనిచేసిన స్కూల్/ MRC నుంచి పొందాలి.

Click Here To Download 2010 to 2014 CPS AMOUNT WITH TOKEN NUMBERS 

మీరు సేకరించిన cps వివరాలను మంత్ వైజ్ టోకెన్ నంబర్స్ details కోసం ఈ క్రింది లింక్ లో సరి చూసుకొని DTA వాళ్ళు ఇచ్చిన proforma లో నింపి STO లలో సబ్మిట్ చేయవచ్చు.(2013-14 ఆర్థిక సంవత్సరం వరకు అందుబాటులో ఉన్నాయి)

https://treasury.telangana.gov.in/cybertry/index1.php?service=trebilldet


No comments:

Post a Comment