కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా అన్ని విద్యాసంస్థలనూ మ్యాపింగ్ చేయాలని, స్థానికంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను ట్యాగింగ్ చేసి నమోదు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
No comments:
Post a Comment