అంతరజిల్లా బదిలీలలో Spouse గ్రౌండ్స్ పై వచ్చిన వారికి మరల Spouse పాయింట్స్ కేటాయించవచ్చా?
Click Here To Download Proceedings
అంతరజిల్లా బదిలీలలో వచ్చిన వారు రేషనలైజేషన్ కి గురైతే పాత జిల్లాలోని డేట్ నుంచి స్టేషన్ పాయింట్స్ కేటాయించవచ్చా?
నోషనల్ సీనియారిటీ తేది నుంచి స్టేషన్ పాయింట్స్ కేటాయించవచ్చా?
క్రింద కేడర్ Spouse పాయింట్స్ వాడుకుని ప్రమోషన్ కేడర్ లో కూడా వాడుకోవచ్చా?
భార్యాభర్తలు ఇద్దరు ఒకరు Spouse, ఒకరు Preferential వాడుకోవచ్చా?తదితర విషయాలపై నేడు 19.11.20 DSE విడుదల చేసిన క్లారిఫికేషన్స్ .
No comments:
Post a Comment