APTF VIZAG: YSR రైతు భరోసా పేమెంట్ గురించి తెలుసుకోవడానికి(Payment Status )

YSR రైతు భరోసా పేమెంట్ గురించి తెలుసుకోవడానికి(Payment Status )

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులందరికీ 13500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ విడత  రైతులుకు  వారి యొక్క అకౌంట్లో Ammount వేయడం జరిగింది. అమౌంట్ పడింది లేనిది వారి యొక్క ఆధార్ నెంబర్ను క్రింద ఇచ్చిన లింక్ లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

4 comments: