SBI శాలరీ account ను SGSP ఎకౌంటు గా మార్చుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు.
గత ఆరునెలుగా ఉద్యోగ , ఉపాధ్యాయులు కరోనా, ఇతర ప్రమాదాల కారణంగా మరణించారు. వారికి SBI లో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ(SGSP)ఖాతా ఉంటే 20,00,000 ప్రమాద భీమ వస్తుంది.
మార్చడానికి కావలసిన రిక్వెస్ట్ లెటర్
CLICK HERE TO DOWNLOAD SGSP REQUEST LETTER
Click Here To Download Revised SGSP Rules
No comments:
Post a Comment