మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని, 80 పై బడిన రోలు కలిగిన పాఠశాలల్లో 5 గురు టీచర్లు ఉంచాలని.
సర్వీస్ పాయింట్స్ 0.5 నుండి 1కి పెంచాలని
మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, సాధ్యం కాని పక్షంలో ఆన్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని బదిలీలు, ప్రమోషన్స్ కేడర్ వారీ జరపాలని (HM బదిలీలు- HM ప్రమోషన్స్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ బదిలీలు - ప్రమోషన్స్, తరువాత SGT బదిలీలు)
వీటిపై మంcత్రి సానుకూలంగా స్పందించారు
అలాగే ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని ఇతర సమస్యల పైన వారి ద్వారా ముఖ్య మంత్రి గారికి మెమొరాండం ఇవ్వడమైనది.
No comments:
Post a Comment