చాలామంది ఉపాధ్యాయులు దీక్ష యాప్ లో నమోదు చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు అని నేపథ్యంలో చాలా మంది ఉపాధ్యాయుల కోరికమేరకు NISHTHA శిక్షణా కార్యక్రమాన్ని 6.10.2020 నుంచి 15.10.2020 వరకు ట్రైల్ రన్ వెర్షన్ లో ఉంచడం జరుగుతున్నది. ఉపాధ్యాయులు అందరూ పూర్తిస్థాయిలో దీక్ష యాప్ లో రిజిస్టర్ అయిన తర్వాత 16 -10 - 2020 నుంచి పూర్తిస్థాయి శిక్షణలు ప్రారంభమవుతాయి. అంతవరకు ట్రైల్ వెర్షన్ లో ప్రాక్టీస్ చేయవలసిందిగా ఉపాధ్యాయులకు తెలియజేయడమైనది. ఈ లోగ రిజిస్టర్ కాని వాళ్ళు దీక్ష యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి అని తెలియచేయడం జరిగింది.
Click Here To Download Complete Details
Click Here To Download Complete Details
No comments:
Post a Comment