APTF VIZAG: NATIONAL TALENT SEARCH EXAMINATION

NATIONAL TALENT SEARCH EXAMINATION

 13.12.2020 న జరగనున్న జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (NTSE) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

Click Here To Apply Online Application

✥ 18 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి దూరవిద్య ద్వారా మొదటి సారి 10వ తరగతి పరీక్షల కు హాజరు అవుతున్న విద్యార్ధులు కూడ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. 

✥ ప్రతి విద్యార్థి పరీక్ష రుసుము రూ. 200/- ను APCFMS ద్వారా మాత్రమే చెల్లించవలెను. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 06-11-2020 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 09-11-2020. 

✥ దరఖాస్తులను ఆస్ లైను లో మాత్రమే తేదీ 13-10-2020 నుండి స్వీకరించబడును. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bseap.org

No comments:

Post a Comment