2019-20 రోలు ప్రకారం జగనన్న విద్యాకానుక (JVK ) కిట్ (BAG, BELT, UNIFORM, SHOE, SOCKS) పంపిణీ చేసి విద్యార్థి తల్లి లేదా గార్డియన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఐరిస్ తీసుకోవాలి.
2020-21 రోలు ప్రకారం పాఠ్యపుస్తకాలు పంపిణి చేసి మరల విద్యార్థి తల్లి లేదా గార్డియన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఐరిష్ తీసుకోవాలి.
Click Here To Download JVK(jagananna vidya kanuka) App
జగనన్న విద్యా కానుక అప్లికేషన్ డౌన్లోడ్/ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పాఠశాల U-Dise code, password తో Login అవ్వాలి. ఇలా లాగిన్ అవగానే మనకు క్రింది ఇచ్చిన పేజి ఓపెన్ అవుతుంది.
ఇందులో మనకు నాలుగు విభాగాలు( JVK, TEXT BOOKS, JVK REPORT,TEXT BOOKS REPORT) కనబడతాయి. JVK పైన,TEXT BOOKS పైన క్లిక్ చేయగానే క్రింద చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది.ఇందులో తరగతి మీద క్లిక్ చేయగానే క్రింద చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు విద్యార్థి పేరు మీద క్లిక్ చేస్తే మనకు క్రింది ఇచ్చిన పేజి ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన JVK KIT చెక్ బాక్స్ లో టిక్ చేసి Biometric పైన క్లిక్ చేయగానే పేరెంట్ యొక్క బయోమెట్రిక్ డివైస్ లో ఓపెన్ అవుతుంది. బయోమెట్రిక్ ఐరిష్ OK అవగానే వివరాలు నమోదు అవుతాయి.
ఇదే విధంగా TEXT BOOKS పైన క్లిక్ చేయగానే తరగతి, పిల్లల వివరాలు క్రింద చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతాయి.

పిల్లలకు ఇచ్చిన TEXT BOOKS ని చెక్ బాక్స్ లో టిక్ చేసి Biometric పైన క్లిక్ చేయగానే పేరెంట్ యొక్క బయోమెట్రిక్ ఐరిష్ ఓపెన్ అవుతుంది.బయోమెట్రిక్ తీసుకున్న తరువాత పిల్లల వివరాలు నమోదు అవుతాయి.
ఇప్పుడు ఎంత మంది విద్యార్థుల వివరాలు Save అయ్యాయో JVK REPORTS, TEXT BOOKS REPORTS కి వెల్లి Status ని చూపించడం జరుగుతుంది.

ఈ విధంగా అందరి విద్యార్థుల యొక్క వివరాలు వారి తల్లి లేదా తండ్రి బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలి.
Click Here To Download JVK User MANUAL
Play Store నుండి Download చేసుకోవచ్చు. కాని మీ IRIS / Biometric device కచ్చితంగా Play store లో Google Account తో login అయ్యుండాలి.
APK file ని Bluetooth ద్వారా IRIS deviceకి share చేసి install చేయవచ్చు.
Click Here To Download JVK User MANUAL
Play Store నుండి Download చేసుకోవచ్చు. కాని మీ IRIS / Biometric device కచ్చితంగా Play store లో Google Account తో login అయ్యుండాలి.
Google Account తో login అవలేని సందర్భములో
మీ IRIS / Biometric device లో ఇంతకముందే shareit ఉంటె, మీ mobile లో Install చేసిన App ని Share it ద్వారా share చేసి install చేయవచ్చు.APK file ని Bluetooth ద్వారా IRIS deviceకి share చేసి install చేయవచ్చు.
No comments:
Post a Comment