APTF VIZAG: DIKSHA Module 3 (26.10.2020) నుండి ప్రారంభం కానున్న నిష్టా ట్రైనింగ్ మాడ్యూల్ - 3 (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)

DIKSHA Module 3 (26.10.2020) నుండి ప్రారంభం కానున్న నిష్టా ట్రైనింగ్ మాడ్యూల్ - 3 (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)


మాడ్యూల్ - 3  ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు. కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

Click Here To Join తెలుగు కోర్సు:

Click Here To Join English Course:

Click Here To Download Module 3 Telugu 

1 వ రోజు :

26.10.2020 PDF/videos చూడడం

2 వ రోజు :

 27.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు :

28.10.2020 PDF/videos చూడడం

4 వ రోజు :

 29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం                  

5 వ రోజు:

 30.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

గమనిక

క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.

ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయ వలసిన అవసరం లేదు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today