29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు బదిలీల అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు.
No comments:
Post a Comment